Home » Divyabharathi Latest Photoshoot
తమిళ బ్యాచిలర్ సినిమాతో పేరు తెచ్చుకొని సోషల్ మీడియాలో తన రొమాంటిక్ ఫొటోలతో అందర్నీ తన వైపుకి తిప్పుకుంటుంది దివ్యభారతి
బ్యాచిలర్స్ సినిమాతో తమిళతెరకి పరిచమైన దివ్యభారతి అన్ని భాషల్లోనూ అభిమానులని తెచ్చుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పెట్టే దివ్య తాజాగా చీరలో తన అందాలని పరిచింది.