Home » Divyabharathi Photos
తమిళ భామ దివ్యభారతి తాజాగా ఇలా వెరైటీ చీరకట్టులో ఫోజులతో అలరిస్తుంది.
తమిళ భామ దివ్యభారతి కింగ్స్టన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు ఈవెంట్లో మొదటిసారి ఇలా మెరిపించింది.
తమిళ భామ దివ్యభారతి తన నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్ లో ఇలా ఎరుపు చీరలో తన అందాలతో మెరిపిస్తుంది. త్వరలో తెలుగులో సుడిగాలి సుధీర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది.
తమిళ్ భామ దివ్యభారతి తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఇలా బీచ్ లో రాత్రి పూట సెలబ్రేట్ చేసుకొని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో ఈ భామ తెలుగులో సుడిగాలి సుధీర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది.
తమిళ భామ దివ్యభారతి తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులతో అలరించింది.
తమిళ భామ దివ్యభారతి ఇలా హాట్ ఫోజులతో అలరిస్తూ గోల్డెన్ డ్రెస్లో ఫొటోలు షేర్ చేసింది.
తమిళ భామ దివ్యభారతి తాజాగా ఇలా రెడ్ చుడీదార్ లో మెరిపిస్తుంది. త్వరలో తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన GOAT సినిమాతో రాబోతుంది ఈ భామ.
తమిళ భామ దివ్యభారతి త్వరలో సుడిగాలి సుధీర్ పక్కన ఓ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఓ బీచ్ కి వెళ్లగా అక్కడ ఇలా ఎంజాయ్ చేస్తూ ఫొటోలు దిగింది.
తమిళ నటి దివ్యభారతి తాజాగా మధుర మీనాక్షి టెంపుల్ కి వెళ్ళింది. గుడి బయట పద్దతిగా చీరలో కొబ్బరికాయలు, పూలు పట్టుకొని దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.