Home » Diwali 2022 Stickers
Happy Diwali 2022 Stickers : దీపావళి పండుగ (Diwali Festival) వచ్చేసింది. దీపావళి సందర్భంగా వాట్సాప్ యూజర్లతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకోవచ్చు. పండుగ సీజన్లో వాట్సాప్ యూజర్లు, కాల్లు, మెసేజ్ ద్వారా కనెక్ట్ కావొచ్చు.