-
Home » Diwali-2023
Diwali-2023
దీపావళి బంగారు కాంతులతో కీర్తి సురేష్..
హీరోయిన్ కీర్తి సురేష్ దీపావళి స్పెషల్ గా ఇలా గోల్డెన్ కలర్ చీరలో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను షేర్ చేసింది.
దీపావళికి ఇంత సింపుల్గానా.. కృతి శెట్టి దివాళీ ఫొటోస్..
హీరోయిన్స్ అంతా దీపావళికి చాలా స్పెషల్ గా ఫొటోలు దిగి మెరిసిపోతూ ఫొటోలు పోస్ట్ చేస్తే.. కృతి శెట్టి మాత్రం ఇలా సింపుల్ గా ఓ పంజాబీ డ్రెస్ లో ఎలాంటి హంగామా లేకుండా ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.
చిచ్చుబుడ్డి వెలుగుల్లా మెరిసిపోతున్న దివి అందాలు..
దీపావళి సందర్భంగా నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి ఇలా తన అందాలతో మెరిపిస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అనుపమ పరమేశ్వరన్ దీపావళి స్పెషల్ క్యూట్ ఫొటోలు..
హీరోయిన్ అనుపమ పరమేశ్వరి తన దీపావళి సెలెబ్రేషన్స్ నుంచి క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఫ్యామిలీతో సిరి హన్మంతు దీపావళి సెలెబ్రేషన్స్..
నటి, బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంతు తన ఫ్యామిలీ, బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో కలిసి దీపావళిని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది.
ఫ్యామిలీతో అనసూయ దీపావళి సెలెబ్రేషన్స్..
నటి అనసూయ తన ఫ్యామిలీతో కలిసి దీపావళి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకొని, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పండగ పూట కూడా హాట్ నెస్ చూపిస్తున్న ప్రగ్యా జైస్వాల్
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా దీపావళి రోజు కూడా ఇలా బ్లాక్ చీరలో అందాలు ఆరబోస్తూ హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది.
ఎప్పుడూ హాట్ గా.. ఇప్పుడు ఇలా ట్రెడిషినల్గా.. రాయ్ లక్ష్మి దివాళీ స్పెషల్
ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసే రాయ్ లక్ష్మి దీపావళికి ఇలా చీరలో ట్రెడిషినల్ గా ఫోటోలు పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
ఫ్యామిలీతో కలిసి రుహాణి శర్మ దీపావళి సెలెబ్రేషన్స్..
హీరోయిన్ రుహాణి శర్మ తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలెబ్రేట్ చేసుకోగా ఇలా చీరలో, దీపావళి వెలుగుల్లో పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆర్జీవీ దీపావళి సెలబ్రేషన్స్.. నేను కోతిని అంటూ.. టపాసులు ఎలా కాల్చాడో చూడండి..
అసలు పండగలకు, పబ్బాలకు దూరంగా ఉండే ఆర్జీవీ(RGV) నిన్న దీపావళిని(Diwali) సెలబ్రేట్ చేసుకున్నాడు.