Home » Diwali Holiday
దీపావళి సందర్భంగా ఈ నెల 24(సోమవారం)ను సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీపావళి ఎప్పుడన్న విషయంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. చివరకు సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మార్చినట్టు తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. �