Home » Diwali Jio Phone Launch
వినాయక చవితి రోజున JioPhone Next సొంతం చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిచూపారు. కానీ, నిరాశే ఎదురైంది. ఈ రోజు లాంచ్ కావాల్సిన ఫోన్ దీపావళికి వాయిదా పడింది.