Home » Diwali Precautions
Diwali Safety Tips: బాణా సంచాల కాల్చే సమయంలో ముంస్తుగా ఒక బకెట్ తో నీళ్ళు సిద్ధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మంటలు వ్యాపించినప్పుడు వాటిని ఆర్పేందుకు నీరు అవసరమౌతుంది. మండే పదార్థాలకు దూరంగా బహిరంగ ప్రాంతాన్ని ఎంచుకోవాలి.
నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడితే సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు బర్నాల్, దూది, అయోడిన్, టించర్, డెటాల్ కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి.