Home » Diwali With Mi Sale
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ "Diwali with Mi" సేల్ ఆఫర్ నవంబర్ 6వ తేదీ వరకు ప్రకటించింది.
దీపావళి పండుగ వచ్చేస్తోంది. పండుగ సమయంలో కొత్త వస్తువులు కొనడం కామన్. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతాయి. దీన్ని క్యాష్ చేసుకు