-
Home » DIY
DIY
ఇండియాలో ‘Taka Tak’ కొత్త యాప్… టిక్‌టాక్‌కు ధీటైన ఫీచర్లు ఇవిగో..!
July 10, 2020 / 02:59 PM IST
చైనా పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ స్థానంలో కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. వీడియో ప్లేయర్ Void టెక్ దిగ్గజం MX Player టిక్ టాక్ మాదిరి యాప్‌ను రూపొందించింది. అదే.. ‘Taka Tak’ యాప్. భారత యూజర్ల కోసం ఎంఎక్స్ ప్లేయర్ ఈ యాప్ లాంచ్ చేసింది. ఇటీవలే చైనా �