Home » DJ Tillu first day collections
సినిమా రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ వచ్చింది ఈ సినిమాకి. ‘డిజే టిల్లు’ టైటిల్ సాంగ్ అయితే అంతటా మోగిపోతుంది. యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు..........