Home » DJ Tillu Radhika
నేహాశెట్టి మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
నేహశెట్టి కార్తికేయ(Karthikeya) సరసన నటించిన బెదురులంక 2012(Bedurulanka) సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చిత్ర అనే ఓ పక్కా పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.