Home » DJ Tillu2 Title Teaser Released
ఈ ఏడాది మొదటిలో ఎటువంటి అంచనాలు లేకుండా, చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కాసుల వర్షం కురిపించిన సినిమా "డీజే టిల్లు". టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ వెండితెర మీద డీజే టిల్లుగా చేసిన హంగామా అందర్నీ విపరీతంగా అలరించింది. సిని�