-
Home » DMK Manifesto
DMK Manifesto
మహిళలకు నెలకు 2వేలు, రైతులకు ఉచితంగా పంపు సెట్లు- డీఎంకే మ్యానిఫెస్టో విడుదల
March 29, 2026 / 08:43 PM IST
వృద్ధాప్య పెన్షన్లు 2వేలకు పెంచారు, యువతకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందిస్తామన్నారు. సీఎం హెల్త్ స్కీమ్ 10 లక్షలకు పెంచారు స్టాలిన్.