DMW

    మాధురీ దీక్షిత్ 45 రోజుల సమ్మర్‌ క్యాంప్‌

    June 19, 2020 / 05:24 PM IST

    అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌ డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాధురీ పాట వస్తుందంటే ఆడియన్స్‌ కుర్చీలకు అతుక్కుపోవాల్సిందే. డ్యాన్స్‌ చేసే టాలెంట్‌, స్కిల్స్‌ ఉండే వారిని ప్రోత్సహించేందుకు మాధురీ 45 రోజుల సమ్మర్‌ క్యాంప

10TV Telugu News