Home » DNA Editing Method
10,000 ఏళ్ల క్రితం మూవీలో భారీ ఏనుగులు గుర్తున్నాయా..! అవి పరిగెడుతుంటే భూకంపం వస్తుందేమో అనిపిస్తుంది. అలాంటి ఏనుగులు ఇప్పుడు లేవు. అవి సుమారు 10 వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. అలాంటి వాటిని మళ్లీ సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.