Home » Doctor Chandra Shekar
మెదక్ తూప్రాన్ కారు దగ్ధం కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు.