Home » doctor dance
COVID-19 పేషెంట్లలో పాజిటివ్‌నెస్ తీసుకొచ్చేందుకు డాక్టర్లు చేస్తున్న ఫీట్లు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. అలాగే అస్సాంకు చెందిన ఈ డాక్టర్ చేసిన డ్యాన్స్‌కు హృతిక్ రోషన్ కూడా ఫిదా అయ్యాడు. అంతేకాకుండా ఈ మెడికల్ ప్రొఫెషనల్ ను తెగపొగిడేశాడు. వార్