Home » Doctor donates her entire property
డబ్బే లక్ష్యంగా, ఆస్తులు కూడబెట్టడమే జీవిత పరమార్థంగా బతుకుతుంటారు కొందరు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొందరు వైద్యులు రోగులను భయపెట్టి మరీ వారి నుంచి వీలైనంత దోచుకుంటారు. ఎంత డబ్బు కూడబెట్టినా కొందరికి దానిపై ఉన్న ఆశ తగ్గదు. అటువంటిది ఓ వైద్�