Home » Doctor left bandage inside body
ఓ మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడు ఆమె కడుపులో బ్యాండేజ్ వలిదేశాడు. దీంతో ఆ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. తన భార్య ఆపరేషన్ చేయి�