Home » doctor lost 70 lakhs
హైదరాబాద్లో ఘరానా మోసం వెలుగుచూసింది. దిమ్మతిరిగిపోయే చీటింగ్ బయటపడింది. డేటింగ్ యాప్లు ఎంత డేంజరస్ అన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. డేటింగ్ యాప్ల వలలో చిక్కుకుని అమ్మాయిలతో చాటింగ్ కోసం 60ఏళ్ల డాక్టర్ ఏకంగా రూ.70లక్షల దాకా సమర్పించుకున