Home » Doctor Preethi
ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
Medico Preethi Case : మెడికో ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Medico Preethi Case: 16 వారాల పాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఉన్న నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా.. బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించారు న్యాయమూర్తి.