-
Home » Doctor Venkatesh Iyer
Doctor Venkatesh Iyer
త్వరలో 'డాక్టర్' కానున్న వెంకటేశ్ అయ్యర్!
July 4, 2026 / 03:55 PM ISTక్రికెట్‌తో పాటు ఉన్నత విద్యను కొనసాగిస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ప్రస్తుతం ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. డెలాయిట్ ఉద్యోగాన్ని వదిలి క్రికెట్ ఎంచుకున్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.