Home » Doctor Warns
కరోనా బారిన పడ్డ వారికి ఇదో హెచ్చరికి. విచ్చలవిడిగా మందులు వాడేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే అంటున్నారు డాక్టర్లు.
కరోనా లక్షణాలు ఏంటి అనే దానిపై రోజు రోజుకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ముందు దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలుంటే వాటిని కరోనాగా గుర్తించేవారు. ఆ తరువాత అందులో అనేక కొత్త లక్షణాలు వచ్చి చేరాయి. కరోనా సోకిన రోగుల్లో ఇప్పుడు మరో కొత్త �