-
Home » Doctorate Achievement
Doctorate Achievement
జీవిత గమ్యాన్ని చేరిన వేళ.. శ్రీలీల అపురూప క్షణాలు.. ఫొటోలు చూస్తారా?
February 13, 2026 / 07:17 PM IST
హీరోయిన్ శ్రీలీల డాక్టర్ పట్టాను పొంది అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న విషయం తెలిసిందే. తల్లి కోరిక మేరకు ఆమె పట్టుదలగా చదివి డాక్టర్ అయ్యింది. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది.