-
Home » Doctors dance
Doctors dance
Covid Center: కరోనా రోగులతో కలిసి డాక్టర్ల డాన్స్.. వీడియో వైరల్!
June 4, 2021 / 04:53 PM IST
కరోనా రోగులకు చికిత్స అందించే ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక్కడ పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి సేవ చేస్తుంటారు.