doctors save to her life

    అరుదైన ఆపరేషన్ : పెద్దతలతో పుట్టిన శిశువును కాపాడిన వైద్యులు

    October 30, 2020 / 12:19 PM IST

    Doctors save her life : సాధారణంగా అంత పెద్ద తలతో జన్మించిన శిశువు బతకటమే కష్టం. కానీ హైదరాబాద్ ఉస్మానియా నిలోఫర్ వైద్యులు అటువంటి పసిబిడ్డకు ప్రాణం పోశారు. ఇటువంటి అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యుల ఘనతను ప్రతిఒక్కరు ప్రశింస్తున్నారు. పెద్ద తలతో పుట్టిన ఆ బిడ్

10TV Telugu News