Home » Doctors warning signs
కరోనావైరస్ వ్యాధి (కొవిడ్-19) సెకండ్ వేవ్ భారతదేశాన్ని పట్టిపీడిస్తోంది. దేశంలో అన్ని వయస్సులవారికి వేగంగా కరోనావైరస్ వ్యాపిస్తోంది. కరోనా బారిన పడేవారిలో ఎక్కువగా గుండెజబ్బులు ఉన్నవారికి ఎక్కువ ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నార�