Home » Doctorswathi reddy
దురంతో ఎక్స్ప్రెస్లో గర్భిణికి పురిటి నొప్పులు రావటంతో అదే రైలులో ప్రయాణించే ఓ డాక్టర్ ఎటువంటి పరికరాలు లేకుండా ఒట్టి చేతులతో సాధారణ ప్రసవం చేశారు. తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడారు.