Home » Does Not Display Pakistan Independence Day
దుబాయ్ వేదికగా పాకిస్థానీయులకు ఘోర అవమానం జరిగింది. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా మా బతుకులు ఇలా మారిపోయాయి అంటూ పాకిస్థానీయులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.స్వాతంత్ర్య వేడుకల్లో తమ జెండాను చూసుకోవటానికి వచ్చినా జాతీయ జెండాను కూడా చూసుకోలే