-
Home » does telegram reveal your phone number
does telegram reveal your phone number
Telegram Anonymous Number : టెలిగ్రామ్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. కొత్త యూజర్లు SIM కార్డు లేకుండానే లాగిన్ కావొచ్చు.. ఎలా పనిచేస్తుందో తెలుసా?
December 7, 2022 / 07:32 PM IST
Telegram Anonymous Number : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) పోటీదారుల్లో ఒకటైన టెలిగ్రామ్ (Telegram) కొత్త యూజర్లకు SIM కార్డ్ లేకుండా సైన్అప్ (Sign Up) చేసేందుకు కొత్త అప్డేట్ ప్రకటించింది. ఈ ఫీచర్ను యూజర్ల ప్రైవసీ కోసమే తీసుకొచ్చినట్టు కంపెనీ చెబుతోంది.