doesn't

    ఎలా ఉన్నారో..వింత ఫ్యామిలీ : నాలుగేళ్లు..నాలుగు గోడల మధ్యే

    February 2, 2020 / 07:22 AM IST

    మనస్పర్థలు వచ్చినా… గొడవలు జరిగినా.. మనం మనుషులతో మాట్లాడకుండా ఎంతకాలం ఉండగలం?. మహా అయితే ఓ గంట.. లేదంటే ఒకరోజు.. అదీకాదంటే.. ఒకవారం. కానీ.. వారం కాదు, నెలకాదు.. ఏకంగా ఏళ్ల తరబడి ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటోంది ఓ ఫ్యామిలీ. అదికూడా ఏ కారణం లేకుండానే.. ఎ

10TV Telugu News