Home » dog assisting rpf
చెన్నై పార్క్ టౌన్ రైల్వే స్టేషన్ లో ఓ కుక్క డ్యూటీ చేస్తోంది. రైల్వే స్టేషన్ లో రూల్స్ పాటించనివారికి వాటిని గుర్తు చేస్తోంది ఓ డాగ్. రూల్స్ బ్రేక్ చేయటానికి ట్రై చేస్తే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) డాగ్ ఊరుకోదు..హెచ్చరిస్తుంది. ఈ కుక్కేం �