Home » dog attack child
Dog Attack : తమ పిల్లలను వీధుల్లోకి ఒంటరిగా వదిలిపెట్టే సాహసం చేస్తున్న తల్లిదండ్రులకు ఇదో హెచ్చరిక. ఇక ముందు పిల్లలను ఒంటరిగా బయటకు వదలొద్దు. కచ్చితంగా వారి వెనుక ఎవరో ఒకరు ఉండేలా చూసుకోండి. పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే, బయటకు వె�