Home » Dog bite Control Guidelines
నగరంలో వీధి కుక్కల దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కుక్కలకు వేగంగా కుటుంబ నియంత్రణతో పాటు, పలు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కుక్క కాటుకు దూరంగా ఉండేలా ప్రభుత్వం పదమూడు పాయింట్స్‌తో మార్గదర్శకాలను జారీ చేసింది.