-
Home » Dog Loyal
Dog Loyal
కన్నీళ్లు పెట్టించే దృశ్యం.. ప్రాణం తీసేంత చలిలోనూ.. 3రోజులు యజమాని శవం దగ్గరే శునకం
January 27, 2026 / 09:47 PM IST
అక్కడ మంచు విపరీతంగా కురుస్తోంది. ఎముకలు కొరికే చలి. మనుషులు కూడా వెళ్లలేని పరిస్థితులు. అయినా ఆ కుక్క మాత్రం మృతదేహం వదిలి వెళ్లలేదు.