Home » dog playing cricket
ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ కుక్క క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు పిల్లలు ఒకరు బౌలింగ్ చేస్తుంటే మరొకరు బ్యాటింగ్ చేస్తున్నారు. వీరికి తోడు ఓ కుక్క కూడా క్రికెట్ ఆటలో ఉత్సాహంగా పొల్గొంది. చక్కగా వికెట్ కీపర్ గా �