Dog Shopping

    Dog Shopping : ఔరా.. స్వయంగా షాపుకెళ్లి వస్తువులు తెస్తున్న శునకం

    August 7, 2021 / 03:17 PM IST

    కుక్క అంటే విశ్వాసానికి మారు పేరు అని తెలుసు. కాస్త ప్రేమ చూపిస్తే చాలు ఇక మనతోనే ఉండిపోతాయి. అందుకే చాలా ఇళ్లల్లో శునకాలను పెంచుకుంటారు. విశ్వాసం చూపడంలోనే కాదు యజమానులను ప్రమాదాల బారి నుంచి కాపాడటంలో, రక్షణగా ఉండటంలోనూ ఎప్పుడూ ముందుంటాయి.

10TV Telugu News