-
Home » DOGE Vacancy
DOGE Vacancy
వారానికి 80 గంటల పని చేసేవారి కోసం వెతుకుతున్న మస్క్, వివేక్.. పోస్టు వైరల్!
November 15, 2024 / 10:22 PM IST
DOGE Vacancy : డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖకు నాయకత్వం వహించేందుకు మస్క్, వివేక్ రామస్వామిని ట్రంప్ నియమించారు. తాజాగా దీనికి సంబంధించి ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.