Home » Dogecoin Logo
Twitter Bird Logo : ట్విట్టర్ సొంత గూటికి బుల్లి పిట్ట తిరిగి వచ్చేసింది.. డాగీ కాయిన్ (Dogecoin) లోగోను ఎలన్ మస్క్ తొలగించాడు. 3 రోజుల తర్వాత మస్క్ మనసు మార్చుకున్నాడు. కుక్క లోగోను మార్చేసి ట్విట్టర్ అధికారిక బర్డ్ లోగోను ఉంచాడు.
ట్విటర్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ట్విటర్ లోగోను సీఈఓ ఎలాన్ మస్క్ మార్చేశాడు. బ్లూ బర్డ్ స్థానంలో డాగీ కాయిన్ను చేర్చాడు. దీంతో యూజర్లు తొలుత ట్విటర్ హ్యాక్ అయిందని అనుకున్నప్పటికీ.. మస్క్ ట్వీట్ తరువాత లోగో మార్పుపై క్లారిటీ వచ్చేసిం