Home » Doing Movies
కేంద్ర ప్రభుత్వ విధానాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కేంద్ర ప్రభుత్వానికి అర్థం అవుతుందా? అని ప్రశ్నించారు. మన దేశ జీడీపీ కన్నా బంగ్లాదేశ్ జీడీపీ ఇప్పుడు అధికంగా ఉందని వెల్లడించారు ఉ