Home » Dokka Manikyavaraprasad
మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రభుత్వం ముందున్న ఒకే ఒక ఆప్షన్ శాసన మండలి. ఎందుకంటే ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర పక్షాలకు బలమున్నది అక్కడే. దీంతో మండలి వేదికగా ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకోవాలని ప్రధాన ప్రతిప�