Home » Dollar millionaires in India
కరోనా కాలంలోనూ భారతీయ డాలర్ మిలియనీర్ల సంఖ్య పెరిగింది. దేశంలో డాలర్ మిలియనీర్లు (రూ.7.5 కోట్ల వ్యక్తిగత సంపద) కలిగిన సంపన్నులు భారీగా పెరిగినట్టు ఓ సర్వేలో వెల్లడైంది.