Home » Dollar Seshadri
గుండె పోటుతో మరణించిన టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంత్య క్రియలు ఈరోజు సాయంత్రం తిరుపతిలోని వైకుంఠ ప్రస్దానంలో ముగిసాయి.
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ శేషాద్రిస్వామితో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమసంస్కారాలు ఇవాళ(30 నవంబర్ 2021) జరగబోతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్డీ ‘డాలర్’ శేషాద్రి అంతిమయాత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొననున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఓయస్డీ అధికారి పి.శేషాద్రి.. ‘డాలర్’ శేషాద్రి కన్నుమూశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు.
అసలు పేరు.. పి.శేషాద్రి. ఆ పేరు చెబితే ఎవరా? అని అడగొచ్చు తిరుమలలో కూడా.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్డీ అధికారి పి.శేషాద్రి.. 'డాలర్' శేషాద్రి కన్నుమూశారు.