హైదరాబాద్ దోమలగూడలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్గవి మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఈ నెల 10న బ్యూటీ పార్లర్ కి వెళ్లి వస్తానని చెప్పి భార్గవి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా..
హైదరాబాద్లో ఓ యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. దోమలగూడలో నివాసం ఉంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది.