Home » Domestic And International Flight
జెట్ ఎయిర్‌వేస్ టికెట్ ధరల పై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని ప్రముఖ విమానయాన సంస్థ పేర్కొంది. డిస్కౌంట్ కేవలం ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు మాత్రమే ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎంపిక చేసిన దేశీ, విదేశీ ఫ్లైట్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంట