Home » domestic routes
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ త్వరలో విమానయాన సేవల్ని ప్రారంభించనుంది. 2019లో నిలిచిపోయిన సేవల్ని ఈ ఏడాది చివరికల్లా ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. గతంలో పనిచేసిన సిబ్బందినే ఈసారి కూడా ఎక్కువగా తీసుకున్నట్లు చెప్పింది.
Air India శనివారం కీలక ప్రకటన చేసింది. దేశీయ ప్రయాణాలతో పాటు విదేశీ ప్రయాణాలకు మే 4నుంచి టిక్కెట్ బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. ‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సర్వీసులు ఆపేశాం. ప్రస్తుతం మే3 తర్వాత నుంచి దేశీ సర్