Home » domestic workers
Insta Maid service : అర్బన్ కంపెనీ ఇన్స్టా మెయిడ్స్ సర్వీసుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సర్వీసు కోసం 'మెయిడ్' అనే పదాన్ని వాడటం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది.
ఇళ్లల్లో పిల్లల ఆలనాపాలనా చూసుకునే ఆయాలకు, పని మనుషులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాల్సిందేని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది.