Home » dominic arun
మలయాళ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న(Lokah Chapter 2) లేటెస్ట్ మూవీ ‘లోక చాప్టర్ 1చంద్ర’. ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.270 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.