Home » Domri village
రిక్షా తొక్కే కార్మికుడికి భారత ప్రధాన మంత్రి మోడీ లేఖ రాయడం ఏంటీ ? అంత విషయం ఏముంటుంది ? అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరిగింది. మోడీ రాసిన లేఖ చూసి ఆ రిక్షా కార్మికుడు ఎంతో సంబరపడిపోయాడు. ప్రధాన మంత్రి తనకు లేఖ రాశాడని..కుటుంబసభ్యులక�