Home » Donakond
ప్రకాశం జిల్లా దోనకొండ రాజధాని అవుతుందన్న ప్రచారంతో అక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. వ్యాపారులు, రాజకీయ నేతలు, ప్రముఖులు భూములు కొనేందుకు ఎగబడుతున్నారు. దోనకొండకు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఎకరా 60 లక్షలు పలుకుతోంది. రోజుకు 10, 20 ఉండే రిజిస్�